Surprise Me!

Andhra Pradesh: సీఎం సీటుకు BJP పై Janasena ఒత్తిడి *Politics | Telugu Oneindia

2022-06-08 86 Dailymotion

Andhra Pradesh: BJP in confusion over Alliance in andhrapradesh |
ఏపీలో 2019 ఎన్నికల్లో ఒక్క చోట కూడా ఖాతా తెరవలేకపోయిన బీజేపీ.. 2024 ఎన్నికల్లో ఎలాగైనా ప్రభావం చూపాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే రాష్ట్రంలో పరిస్ధితులు అందుకు సహకరించడం లేదు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఉందని అంచనా వేసుకుని దూకుడు రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన బీజేపీ...ఈసారి వైసీపీతో పరోక్షంగా సహకరించుకుంటూ ముందుకు వెళ్లాలా లేక టీడీపీతో కలిసి ముందుకు సాగాలా అన్న దానిపై తీవ్ర గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది.

#AndhraPradesh
#BJP
#Janasena

Buy Now on CodeCanyon